నవంబర్ 1న బాధ్యతలు స్వీకరించనున్న చిరంజీవి
ఢిల్లీ: కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం పూర్తవటంతో రాష్ట్ర నాయకులు ఒక్కొక్కరుగా బాధ్యతలు స్వీకరించడానికి సమాయత్తమవుతున్నారు. నవంబర్ 1న కేంద్ర పర్యాటక శాఖ(స్వతంత్ర) మంత్రిగాచిరంజీవి బాధ్యతలు చేపట్టనున్నారు. రేపు ఉదయం 11గంటలకు సమాచార సహాయ మంత్రిగా కిల్లికృపారాణి బాధ్యతలు చేపట్టనున్నారు. సాయంత్రం 4గంటలకు రైల్వేశాఖ సహాయ మంత్రిగా కోట్ల బాధ్యతలు చేపడతారు.