నాగపూర్ టెస్టు : భారత్ 85/2

1

 నాగపూర్ : నాగపూర్ టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో భోజన విరామ సమాయానికి రెండు వికెట్లు కోల్పోయి 85 రన్స్ చేసింది. ఓపెనర్లు విజయ్ 40, ధావన్ 12 పరుగులు చేసి ఔటయ్యారు. పుజారా 18, కోహ్లీ 11 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. తొలి సెషన్‌లో దక్షిణాఫ్రికా బౌలర్లు మొత్తం 27 ఓవర్లు బౌలింగ్ చేశారు. మోర్కెల్, ఎల్గర్‌లు చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.