నారాయణ ఖేడ్ మండలం నిజాంపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు

మంగళవారం రోజు నిజాంపేట్ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
 ముఖ్య అతిథిగా  చాందీ బాయి రాంచందర్ చౌహన్ ఎంపీపీ నారాయణఖేడ్  హాజరైనారు.నిజాంపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలలో నెలకొన్న సమష్యలు ఉంటే  శాసన సభ్యులు  మహారెడ్డి భూపాల్ రెడ్డి  దృష్టికి తీసుకెళ్లి సమష్యాలు పరిష్కరిస్తాం అన్నారు.కొత్తగా వచ్చిన సుపార్టెజర్ర్ రవి కి  శాలువా కప్పిసన్మానించారు.వారివెంట స్థానిక సర్పంచ్ జగదీశ్వర చారి,రమేష్ చౌహన్ ఎంపీపీ తనయులు,  మండల రైతు కో ఆర్డినేటర్ సత్యపల్ రెడ్డి,డి.ఎన్. టి.తండా సర్పంచ్ రవీందర్,.డా”రాజేశ్వర్,డా”రిజ్వాన్,ఉప సర్పంచ్ రాంచందర్ రావు గార్లు,సిబ్బంది ఉన్నారు.