నా దృష్టిలో మొట్ట మొదటి గురువులు తల్లిదండ్రులు.

బాలాజీ నర్సింగ్ హోం వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్.
జులై 14(జనంసాక్షి) మనిషి పుట్టి నప్పటి నుంచి మరణించేదాకా ప్రతి అడుగులోనూ ప్రతిక్షణంలోనూ అతను ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అతడు నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు దాక్కునే వుంటాడు.బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలగలసిన రూపం గురువు. ఇప్పటి తరానికి మా గురువు చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి అని ఆయన అభిమానులు, వికారాబాద్, తాండూర్, నవాబుపేట్, చేవెళ్ళ నియోజకవర్గ పరిధిలోని పలువూరు యు
వకులు గురుపౌర్ణమి సందర్భంగా ఎంపీ రంజీత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలసి గురుపౌర్ణమి శుభాకాంశాలు తెలిపారు.ఈ సందర్భంగా డాక్టర్ సంపత్ కుమార్. మాట్లాడుతూ గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవారని అన్నారు.చాలామంది తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరుచుకుని ఉంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు. తర తరాలకూ కొనసాగవచ్చు, అలాంటి వ్యక్తి చేవెళ్ళ ఎంపీ రంజీత్ రెడ్డి అన్నారు..నా దృష్టిలో మొట్టమొదటి గురువు లు తల్లిదండ్రులు అన్నారు.అందుకే అమ్మానాన్న ల పెరిటీ బివిజి పౌండేషన్ పేరుతో ప్రజలకు సేవాలందిస్తున్నానని వేల్లడించారు. మా తల్లితండ్రుల తర్వాత అంతటిస్థానాన్ని పొందేదిన గొప్ప వ్యక్తిత్వం గలా గురువే మన చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి అని చేప్పుకొచ్చారు. వారితోపా