నిత్యవసర సరకుల వేలం

 

కాగజ్‌నగర్‌ : పట్టణంలోని రెవెన్యూ అధికారులు స్వాదీనపరచుకున్న నిత్యావసర సరకులకు మంగళవారం బహిరంగవేలం నిర్వహించారు. 44 కింటాళ్ల బియ్యం, 88 కేజీల శనగలు, 15.84 కేజీల మినపప్పు , 50 కిలోల కందిపప్పుకు అధికారులు వేలం నిర్వహించగా. రూ. 1,34.985 అదాయం వచ్చింది ఈ కార్యక్రమంలో తహసిల్దారు. మల్లేశం ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారి భౌమిక్‌ తదితరులు పాల్గోన్నారు.