నూతన కలెక్టర్ కు అభినందనలు తెలిపిన జనం సాక్షి జర్నలిస్ట్ బృందం

సంగారెడ్డి టౌన్ జనంసాక్షి
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ శరత్ కు శుక్రవారం సంగారెడ్డి జిల్లా జనం సాక్షి జర్నలిస్టుల బృందం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలిసి  అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో జనం సాక్షి బృందం అశోక్ బాబు, నరసింహారెడ్డి, సిహెచ్ రాజు, శోకత్ అలీ, తదితరులు పాల్గొన్నారు