నూతన దంపతులు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి బషీరాబాద్

 బషీరాబాద్ మండల కేంద్రంలో జయంతి కాలోనీలో బుధవారం రోజున  రుద్రాక్షల శాంతప్ప,ఆశమ్మ కుమార్తి వివాహానికి హాజరై నూతన దంపతులను నిండు నూరేళ్లు పిల్లాపాపలతో సుఖసంతోషాలతో చల్లగా ఉండాలని దళిత పోరాట హక్కుల సంఘం జిల్లా సెక్రెటరీ బి.వెంకటేష్ ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో రుద్రాక్షల పకిరప్ప,రుద్రాక్షల లింగప్ప తదితరులు పాల్గొన్నారు.