నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమం.
యం. పి. పి. అనుసుజమ్మ.
దోమ ఆగష్టు 30 ( జనం సాక్షి)
మండల పరిధిలోని గుండాల నుండి పలుగు తండ గ్రామం వరకు నూతన పెన్షన్ల ప్రోసిడింగ్ కాపీలను లబ్ధిదారులకు అందజేయబడుతుంది ఈ కార్యక్రమానికి పరిగి శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి, జడ్పిటిసి సభ్యులు శ్రీ కెనాగ రెడ్డి వైస్ ఎంపీపీ మల్లేశం పిఎసిఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి ఎంపీటీసీలు సర్పంచులు రైతు కోఆర్డినేటర్లు మరియు ఇతర హోదాలో ఉన్నా ప్రజా ప్రతినిధులు అందరూ పాల్గొననున్నారు మరియు మండల ప్రజా పరిషత్ అధికారులు పంచాయతీ కార్యదర్శులు సకాలంలో లబ్ధిదారులకు ఈ విషయాన్ని తెలియపరిచి ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.
