నేటినుంచి భారత్ మ్యాచ్‌ల టికెట్లు
టి20 ప్రపంచకప్‌లో భారత్ ఆడే నాలుగు లీగ్ మ్యాచ్‌లతోపాటు రెండు సెమీస్, ఫైనల్ మ్యాచ్ టికెట్లు నేటినుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. అయితే ఈ ఏడు మ్యాచ్‌ల కోసం లాటరీ పద్ధతిని అనుసరిస్తారు. అభిమానులు ‘బుక్ మై షో’లో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మార్చి 2 వరకు ఈ అవకాశం ఉంది. ఆ తర్వాత లాటరీ తీసి టికెట్లు అమ్ముతారు. ఇతర మ్యాచ్‌ల టికెట్లు అందుబాటులో ఉన్నాయి.