నేడు కాంగ్రెస్‌ ఎస్పీ విభాగం సమావేశం

ఉట్నూరు, ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక పట్టాన్ని అమెదించిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, ఉపముఖ్యమంత్రి దామోదర రాజు నర్సింహలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆదివారం ఉట్నూరులోని  ఎంపీడీఓ సమావేశం మందిరంలో ప్రత్యేక సమావేశం  నిర్వహించనున్నట్లు కాంగ్రెస్‌పార్టీ  ఎస్పీసెల్‌ జిల్లాఅధ్యక్షుడు లింగంపల్లి చంద్రయ్య ఒక ప్రకటనలో తెలిపారు, ఈసమావేశానికి జిల్లాలోని ఎస్పీసెల్‌ మండలం చెర్మన్లు కన్వీనర్లు కోకన్వీనర్లు సకాలంలో హాజరుకావాలని కోరారు,