నేడు కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ
ఢిల్లీ: కాంగ్రెస్ కోర్ కమిటీ ఈ సాయంత్రం భేటీ కానుంది. ఈ భేటీ అనంతరం ప్రధాని మన్మోహన్‌సింగ్, సోనియాగాంధీ సమావేశమై కేంద్ర మంత్రి వర్గ విస్తరణ, పదవుల భర్తీపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.