నేడు ఖమ్మం జిల్లాలో శాసనసభ కమిటీ పర్యటన
ఖమ్మం : స్పీకర్ నాదేండ్ల మనోహర్ నేతృత్వంలోని శాసనసభ కమిటీ నేటినుంచి రెండు రోజుల పాటు జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో పర్యటించనుంది. ఓపెన్ కాస్టులతో నిర్వాసితులవుతున్న గిరిజనుల సమస్యలు తెలుసుకోనుంది.