నేడు తెలంగాణలో ఐసెట్ 2015

హైదరాబాద్ : నేడు తెలంగాణలో ఐసెట్ 2015 పరీక్ష జరుగనుంది. తెలంగాణ వ్యాప్తంగా 119 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఐసెట్ ప్రశ్నపత్రం సెట్ ఏ విడుదల చేశారు.