నేలపైనే కూర్చుని పరీక్షలు రాస్తున్న ఇంటర్ విద్యార్థులు
పెద్దపల్లి: నియోజకవర్గంలోని 8కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 5.452 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పెద్దపల్లిలోని యశశ్వి జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాంలో బల్లలు ఏర్పాటు చేయకపోవడంతో నేలపైనే కూర్చుని విద్యార్థులు పరీక్ష రాస్తూ ఇబ్బందులకు గురవుతున్నారు.