పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన భువనగిరి శాసనసభ్యులు భువనగిరి టౌన్ (జనం సాక్షి):–
భువనగిరి పట్టణం అర్బన్ కాలనీ లో 1కోటి 45 లక్షల రూపాయలతో నిర్మించబోయే పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేసి భవన నిర్మాణం త్వరత గతిగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన భువనగిరి శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి. అదేవిధంగా హాస్పటల్లో 108 అంబులెన్స్ లో ప్రారంభించారు.
పట్టణంలోని చెరువు కట్ట పునరుద్ధరణ మరియు సుందరీకరణ పనులకు
భువనగిరి పట్టణం లోని పెద్ద చెరువుకు 9.70 కోట్ల హెచ్ఎండిఏ నిధుల ద్వారా సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించిన భువనగిరి శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ఎడ్ల రాజేందర్ రెడ్డి గ్రంథాల చైర్మన్ అమరేందర్ పి ఎస్ సి చైర్మన్ నోముల పరమేశ్వర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ 80 ఆంజనేయులు వైస్ చైర్మన్ చింతల కృష్ణయ్య జడ్పిటిసి బీరు మల్లయ్య ఎంపీపీ నరాల నిర్మల వైస్ ఎంపీపీ ఏనుగు సంజీవరెడ్డి మండల అధ్యక్షుడు జనగాం పాండు మాజీ పిఎస్ఎ చైర్మన్ బలుగూరి మగుసూదన్ రెడ్డి సురపల్లి రమేష్ ,జక్క రాఘవేందర్ రెడ్డి రాకల శ్రీనివాస్, సర్పంచులు చిన్నం పాండు మల్లికార్జున్ మకోలు సత్తయ్య ,గణేష్, కౌన్సిలర్లు పట్టణ అధ్యక్షుడు ఆంబోతుల కిరణ్ కుమార్ తుమ్మల పాండు భగత్ వెంకటేష్ గోపాల్ అజీమ్ గండపాక జంగయ్య ,కడారి వినోద్ కుశంగల ఎల్లమ్మ రాజు, చేన్న స్వాతి మహేష్, పట్టణ మహిళ నాయకురాలు రత్నపురం పద్మ సిద్దుల పద్మ పావని ధనలక్ష్మి రాళ్ల బండి వనజ నాయకులు తదితరులు పాల్గొన్నారు.