పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
నల్లగొండ, జనంసాక్షి: దామరచర్ల మండలం విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు.