పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి
తూప్రాన్( జనం సాక్షి )జూన్ 11:: ప్రతి ఒక్కరు తమ ఇంటి చుట్టు పక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తడి చెత్త పొడి చెత్త వేరు బుట్టలో లో ఇంటి ముందు వచ్చిన చెత్త బ్యాంకు వేయాలని రాష్ట్ర సర్పంచుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ మైపాల్ రెడ్డి పేర్కొన్నారు మనోహరాబాద్ పట్టణంలో 5వ విడుత పల్లే ప్రగతిలో భాగంలో తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరమ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గ్రామ సర్పంచ్ చిట్కుల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో వివిధ వార్డుల్లో శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ చెత్త పొడి చెత్త పై అవగాహన కల్పించారు ఇంటిముందు కనీసం ఐదు మొక్కలు నాటాలని ఆయన సూచించారు మొక్కలు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ వెంకట్ రెడ్డి పాక్స్ డైరెక్టర్ వెంకట్ రెడ్డి గ్రామ వార్డ్ సభ్యులు రాంరెడ్డి నవితదశరత తోఫిక్ యాదగిరి జయమ్మబిక్షపతి బాలేష్ కో ఆప్షన్ సభ్యులు ఐలయ్య యాదవ్ చంద్రశేఖర్ గౌడ్ జావిద్ తెరాస నాయకులు కృష్ణ శంకర్ మహేందర్ శ్రీనివాస్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి రూపగౌడ్ ఐకేపీ సిబ్బంది అంగన్వాడీ మహీలలు గ్రామ ప్రజలు మరియు యువకులు పాల్గొన్నారు