పర్యటనకు వచ్చిన రవీందర్‌రావు,
కొహెడ జిల్లా కాంగ్రెస్ కమీటి కన్వీనర్‌గా నియామకమైన తర్వాత తోలిసారిగా జిల్లా పర్యటనకు వచ్చిన కొండూరి రవీందర్‌రావుకు కోహెడ మండలం శనిగరం రాజీవ్ రహదారిపై ఘనస్వాగతం లభించింది ఆయన కాంగ్రెస్ పార్టీ పతకావిష్కరణ చేసి ఇందిరాగాంధీ జయంతి వేడుక్లో పాల్గొన్నారు.