పల్లె ప్రగతితో గ్రామాల్లో వెలుగులు
జనంసాక్షి జూన్ 14
రాజంపేట్ మండలంలోని అన్ని గ్రామాల్లో పల్లె ప్రగతి పనులు జోరుగా కొనసాగుతున్నాయి ఎంపీడీఓ బాలకిషన్, మాట్లాడుతూ పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి అన్ని గ్రామాలలో నర్సరీలలో మొక్కలు పెంపకం చేపడుతున్నాం హరితహారం కోసం ప్రణాళిక రూపొందించాలి జిల్లాస్థాయి అధికారులు సహకారంతో మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతాం పల్లె ప్రగతి కాకుండా నిత్య గ్రామాల అభివృద్ధి ఎలా కృషి చేస్తామని ముందుకు సాగుదాం ప్రజాప్రతినిధుల సహకారం ప్రజలకు ఎంతగానో అవసరం ఉంది