పశ్చిమ గోదావరి జిల్లాకు బయల్దేరిన సీఎం
ఖమ్మం : ముక్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఖమ్మం జిల్లాలోని వరద బాదిత ప్రాంతాల పర్యటన ముగించుకుని పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు బయల్దేరారు. హెలికాప్టరులో అయన తాడేపల్లిగూడెం వెళ్తున్నారు.