పాఠశాలలను తనిఖీ చేసిన ఖేడ్ ఎంపీపీ

నారాయణఖేడ్ జూన్28(జనం సాక్షి)
నారాయణఖేడ్ మండలం నిజాంపేట్ గ్రామంలో మండల పరిషత్  ప్రాథమిక పాఠశాల,మండల పరిషత్ బాలికల  ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేశారు.హాజరు రిజిస్ట్రార్ లను పరిశీలించారు.ప్రతి ఒక్కరు సమయ పాలన పాటించాలన్నారు.కోవిడ్ కారణంగా విద్యార్థిని విద్యార్థులు నష్టపోయిన సమయాన్ని పూడ్చాలన్నారు.మండలంలోని మీదటగా విద్యార్థుల సౌకర్యార్థం  శాసన సభ్యులు  మహారెడ్డి భూపాల్ రెడ్డి  నిజాంపేట్ అన్ని పాఠశాలలకు సెలెక్ట్ చేశారన్నారు.వారి వెంట ఎంపీపీ తయుడు రమేష్ చౌహన్  గ్రామ సర్పంచ్ జగదీశ్వర చారి,ఉప సర్పంచ్ రాంచందర్ రావు, డి.ఎన్, టి తాండ సర్పంచ్ రవీందర్,కాంప్లెక్స్ హీడ్మాస్టర్ రాములు,క్లస్టర్ రెసోర్స్ పర్సన్ వెంకట్ రాం రెడ్డి,వార్డ్ సభ్యుడు నీలేరావు, నర్సములు లు ఉన్నారు.
Attachments area