పాఠశాల వాద్యార్థుల ఆందోళన

గోదావరిఖని : తమకు తెలియకుండా పాఠశాలను విక్రయించి అందులో ఉపాధ్యాయులకు మార్చటం పట్ల విధ్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్వక్తం చేశారు, ఈమెరకు గోదావరిఖని ఒక ప్రైవేటు పాఠశాలకు చెంతాన వాద్యార్తులు, వారి  తల్లిదండ్రులు పాఠశాల ముందు ధర్న చేశారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు.