పురందేశ్వరిశాఖ మార్పు
ఢిల్లీ: స్వతం్య హోదాలో మంత్రిఆ పదవి వస్తుందనుకున్న పురందేశ్వరికి పదోన్నతి లభించలేదు. మానవనరుల అభివృద్ది సహయ మంత్రి నుంచి వాణిజ్యం, పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా మార్చారు. స్వతంత్య్ర హోదా కల్పించే విషయంలో ఎదురైన ఇబ్బందులను సోనియా పురందేశ్వరికి వివరించారు.