పురుగుల మందు తాగి యువకుడు మృతి

ఇచ్చోడ : అదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం సిరికోండ గ్రామంలో అర్‌. శ్రీకాంత్‌ (22) అనే యువకుడు తన ఇంట్లోనే పురుగుల మందు తాగి బుధవారం మృతి చెందాడు.ఈ మేరకు కుటుంబ సభ్యులు పోలిస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్సై రమేష్‌కుమార్‌ తెలిపారు.