పూల మాల వేసి, నివాళిలు అర్పించి, ఆర్థిక సహాయం అందించిన – పిల్లి రామరాజు యాదవ్

నల్గొండ మండలం కాకుల కొండారం కి చెందిన పందుల సైదులు గౌడ్ గారు మరణించారు.. వారి కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వారికి *10000/-* పదివేలు ఆర్థిక సహాయం అందించి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేసి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటా అని హామీ ఇచ్చిన TRS పార్టీ నల్గొండ టౌన్ ప్రెసిడెంట్, RKS ఫౌండేషన్ చైర్మన్,8 వార్డ్ కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్ గారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంఘము అధ్యక్షులు గండిచెర్వు వెంకన్న గౌడ్, తండు శ్రవణ్, తండు శివ, కూడుతల సుమన్, తండు వెంకన్న, చెనగోని సతీష్, చెనగోని హుస్సేన్ గౌడ్, గార్లు మరియు తదితరులు పాల్గొన్నారు..



