పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం
కర్నూలు,సెప్టెంబర్26(జనంసాక్షి): జిల్లాలో పెద్ద ఎత్తున గృహనిర్మాణం ద్వారా పేదలను ఆదుకునేందుకు కార్యాచరణ చేస్తున్నారు. అందరికీ ఇళ్లు పథకం కర్నూలు నగరపాలక సంస్థ, ఆదోని, నంద్యాల పురపాలికల్లో ఇప్పటి వరకు లేదన్నారు. గత ఏడాది ఐఏవె పథకం కింద వెయ్యి ఇళ్లు, గత ఏడాది లెంటల్ లెవల్, బేస్‌మెంట్ లెవల్, పునాది స్థాయిలో ఉండే 9 వేల ఇళ్ల నిర్మాణాలను వచ్చే డిసెంబరు నాటికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తిచేయాలని, శాఖపై ప్రతి పదిహేను రోజులకోసారి సవిూక్షించనున్నట్లు చెప్పారు.
గ్రావిూణ ప్రాంతాలకు 10,600 గౄహాలు కేటాయించగా ఇప్పటివరకు 2,994 ఇళ్లు మాత్రమే మంజూరు చేశారని ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. అర్హులకు పరిపాలనా అనుమతులు తీసుకోవాలని పీడీని
ఆదేశించారు.