ప్రతి ఒక్కరు మొక్కలు నాటండి

మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు యువత కృషి చేయాలని మన హరబాద్ ఎస్ఐ రాజు గౌడ్ పేర్కొన్నారు మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటిన సందర్భంగా ఆయన మాట్లాడారు ఎక్కడ కాలు స్థలాలను అక్కడ తప్పనిసరిగా మొక్కలు నాటాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు