ప్రత్యేకాధికారుల పాలన పొడింగింపు

హైదరాబాద్‌: స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్‌ల్లో ప్రత్యేకాధికారుల పాలనను ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం పాలన వర్గాలు మరో 6 నెలల పాటు ప్రత్యేకాధికారుల చేతుల్లో ఉంటాయి.