ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహనపై సమీక్ష
హైదరాబాద్: 37సంవత్సరాల విరామం తర్వాత డిసెంబర్‌లో మళ్ళీ అతిథ్యం ఇవ్వనుంది. 1975తర్వాత ఈ తెలుగు మహాసభలు మన రాష్ట్రంలో జరగనున్నాయి. అయితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సాంస్కృతిక శాఖ మంత్రి వట్టి వసంత్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుపతిలో జరిగే ఈ మహాసభలకు 25కోట్ల రూపాయాలు ఖర్చు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.