ప్రభుత్వం పెంచిన విద్యుత్తు ఛార్జీలను తగ్గించాలి

కడెం: ప్రభుత్వం పెంచిన విద్యుత్తు ఛార్జీలను వెంటనే తగ్గించాలని ఆదిలాబాద్‌ పార్లమెంటు సభ్యులు రమేష్‌ రాథోడ్‌ అన్నారు. మంగళవారం కడెంలో తెదేపా ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు.