ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక నిధులు

మన ఊరు మన బడి ద్వారా ప్రత్యేక నిధులతో ప్రభుత్వ పాఠశాలలు ఎంతో అందంగా ముస్తాబు అవుతాయని మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ పేర్కొన్నారు మండల కేంద్రమైన మనోహరాబాద్ ఉన్నత పాఠశాలలో 21 లక్షల రూపాయలతో వివిధ పనులను శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దాతల సహకారంతో ప్రభుత్వ కృషితో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించినట్లు తెలిపారు    రంగాయపల్లి  గ్రామానికి చెందిన పాల కుమార్  సీఎం రిలీఫ్ ఫండ.60,000 రూపాయలు మంజూరు కావడంతో లబ్ధిదారునికి చెక్కును ఆమె అందజేశారు.
ఈ కార్యక్రమలలో ఎంపిడిఒ కృష్ణ మూర్తి వైస్ ఎంపీపీ విటల్ రెడ్డి  సర్పంచ్ మహిపాల్ రెడ్డి  నాయకులు రమేష్ గౌడ్ శ్రీనివాస్ రెడ్డి  ఆత్మ కమిటీ డైరెక్టర్ బిక్షపతి ఎస్ఎంసి చైర్మన్ శ్రీనివాస్ యాదవ్  కృష్ణ గౌడ్ , వెన్నెల్లి మహిపాల్ రెడ్డ తదితరులు పాల్గొన్నారు.