ప్రాణహిత-చేవెళ్ల పైవ్‌లైన్‌ పనుల అడ్డగింత

రామగుండం:ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పైవ్‌లైన్‌ నిర్మాణ పనులను మండలంలోని కుక్కలగూడు గ్రామస్థులు అడ్డుకున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి తవ్వుతున్న పైవ్‌లైవ్‌ పనుల చేపడుతున్న ప్రాంతం వద్ద ఆందోళనకు దిగారు, పైవ్‌లైన్‌ తవ్వకాల మూలంగా వ్వవసాయ భూములు కోల్పోయి నిరాశ్రయులవుతున్నామని. ప్రభుత్వం ఇంతవరకు పూర్తిస్థాయి నష్టపరిహరం చెల్లించలేదని ఆరోపించారు.