ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టుపై సమావేశం
హైదరాబాద్: నగరంలోని జలసౌధలో ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు అంతరాష్ట్ర బోర్డు తొలిసారిగా సమావేశమైంది. ఈ సమావేశానికి ఆంధ్రా – మహారాష్ట్ర ఇంజినీరింగ్ అధికారులు, కలెక్టర్లు హాజరయ్యారు.