ప్రియుడు ఇంటి ఎదుట ప్రియురాలి ఆందోళన

కరీంనగర్ :  ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆందోళనకు దిగింది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ములంగూరుకు చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన యువతి గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. తీరా పెళ్లి ప్రస్తావనకు రాగానే ఆ యవకుడు మోహం చాటేశాడు. దీంతో ఆదివారం ఆమె ఆ యువకుడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది.