ఫుడ్‌ కమిషన్‌ మెంబర్‌ సవిూక్ష

విజయనగరం,ఆగస్టు29(జ‌నం సాక్షి): విజయనగరం జిల్లా కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ మెంబర్‌ బి.కృష్టమ్మ అన్ని విభాగాల అధికారులతో రివ్యూ విూటింగ్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో పౌర, విద్య, ఉమెన్‌ వెల్ఫేర్‌, చైల్డ్‌ డెవలప్‌మెంట్‌, ట్రైబల్‌, బీసీ, ఎస్సీ శాఖలతో చర్చలు నిర్వహించారు. కార్యక్రమంలో జేసీ వెంకటరమణ రెడ్డి, జేసీ సీతారామ ఆర్డీవోలు మురళి, రాజన్న దొర, డీఎస్‌ఓ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు..

 

తాజావార్తలు