ఫెడ్ కప్ సింగిల్స్ లో భారత్ విజయం

హైదరాబాద్:

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ఫెడ్ కప్ బ్యాడ్మింటన్ సింగిల్స్ లో పాకిస్థాన్ పై భారత్ విజయం సాధించింది. భారత క్రీడాకారిణి ప్రార్థన వరుసగా మూడు సెట్లలో గెలిచింది.