*ఫోటో గ్రాఫర్స్ యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక*
నేరేడుచర్ల( జనంసాక్షి)న్యూస్.మండల ఫోటో గ్రాఫర్స్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతన అధ్యక్షుడిగా ఇంజమూరి వెంకటేశ్వర్లు ఎన్నుకున్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఫోటో గ్రాఫర్స్ కు అందుబాటులో ఉంటు,ఫోటోగ్రాఫర్స్ సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సలహాదారుడు ఉద్దొజ్ శ్రీనివాసచారి,గౌరవ అధ్యక్షులు చందమళ్ళ శ్రీరాములు,కార్యవర్గ సభ్యులు నీడ్స్ రవి,చరణ్,మచ్చ రవి,బాల స్వామి,బుచ్చి బాబు,గౌస్,సైదులు,సందీప్ వర్మ,మహేష్,నాగచారి,నరసింహ చారి,రాజేష్,సురేష్,రవి,తదితరు లు ఉన్నారు.




