బంగారం కోసం వృద్ధురాలి హత్య

ఎంవీపి కాలనీ: బంగారు అభరణాల కోసం ఓ వృద్ధురాలిని దొంగలు దారుణంగా  హత్య చేసిన ఘటన విశాఖ నగరంలో చోటుచేసుకుంది. స్థానిక ఎంవీపి కాలనీలో కారీ ఎల్లమ్మ(75) ఇంట్లోకి ప్రవేశాంచిన దొంగలు ఒంటరిగా నిద్రిస్తున్న ఆమె ముక్కు చెవులు కోసి దారుణంగా హత్య చేసి 3 తులాల బంగారు అభరాణాలను దోచుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తాజావార్తలు