బంద్‌ తర్వాత … బస్సుల పునరుద్ధరణ

హైదరాబాద్‌ : విపక్షాల రాష్ట్ర బంద్‌ అనంతరం మంగళవారం సాయంత్రం ఆర్టీసీ హైదరాబాద్‌ నుంచి జిల్లాలకుఏ బస్సు సర్వీసులను పునరుద్ధరించింది. మహత్మాగాంధీ బస్‌ స్టేషన్‌ జూబిలీ బస్‌ స్టేషన్‌ లనుంచి జిల్లాలకు బస్సులు బయలుదేరాయి.