బస్సు, ఆటో ఢీ : ఐదుగురికి తీవ్రగాయాలు

మెదక్‌ : తుప్రాన్‌ మండలం దండుపల్లిలో గురువారం ఉదయం ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.