బస్సు, ద్విచక్రవాహనం ఢీ :ముగ్గురి మృతి
మెదక్: చిన్నశంకరంపేట మండలం సంగాయిపల్లి వద్ద బస్సు, ద్విచక్రవాహనం ఘీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.