బహుళ అంతస్తుల భవనాలను పరిశీలించిన టీపీఓ

కరీంనగర్‌ :మండలం రేకుర్తి గ్రామపంచాయలీ పరిధిలో అనుమతి లేకుండా నిర్మిస్తున్న బహుళ అందస్తుల భవానాలను ఈరోజు టీపీఓ తనికీచేశారు. నిబంధనలకు విరుద్దంగా నిర్మాణం జరుగుతోందని జిల్లా కలెక్టర్‌, జిల్లాపంచాయతీ అధికారికి నివేధిక సమర్పిస్తామని ఆయన తెలాపారు.