బాల్‌ధాక్‌రేను ఫోన్‌లో పరామర్శించిన రాష్ట్రపతి
ఢిల్లీ: శివసేనా అధినేత బాల్‌థాక్‌రే ఊపిరి సంబంధిత అనారోగ్యంతో ఆయన బాధ పడుతున్నారు. అయితే రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శివసేనాను ఫోన్‌లో పరామర్శించి ఆయన ఆరోగ్యం గూర్చి తెలుసుకున్నారు.