బాసరలో పెరిగిన రద్దీ

బాసర : కార్తీకమాసం సందర్బంగా బాసరలో సరస్వతీ దేవిని దర్శించుకోనేందుకు వస్తున్న భక్తుల రద్దీ ఎక్కువైంది. భక్తులంతా కార్తీక స్నానాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.