*బాసర త్రిబుల్ ఐటీ కి ఎంపికైన విద్యార్థి నక్క మనోజ్*
ద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం*
నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.పదవ తరగతి లో10/10 జిపిఏ సాధించి బాసర త్రిబుల్ ఐటీ కి ఎంపికైన నక్క సత్య నారాయణ.నవ్య కుమారుడు నక్క మనోజ్ కు శుక్రవారం నాడు పద్మశాలి సంఘం అధ్యక్షుడు,పిల్లలమర్రి పుల్లారావు ఆధ్వర్యంలో,శాలువా మెమెంటుతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు నేరేడుచర్ల గ్రంథాలయ చైర్మన్ గుర్రం మార్కండేయ పాల్గొని అభినందించి,ముందు ముందు ఇంకా ఉన్నతమైన స్థాయికి ఎదగాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ముషం నరసింహ,పద్మశాలి సంఘప్రధాన కార్యదర్శి ఎర్ర మాద యాదగిరి,మాజీ అధ్యక్షుడు బాలేనా సైదులు,నక్క శీను,కొంగర శీను,రెబ్బ సత్యనారాయణ,ఎక్కలదేవి రవి,ఎర్ర మాద చంద్రమౌళి,విప్ప నాగరాజు,చిట్రిపోలు ఉపేందర్,చిట్యాల మధు,నక్క రాంబాబు,చిట్టిపోలు శీను,ఎర్రమాద శేఖర్ తదితరులు పాల్గొన్నారు..




