బీజేపీ మండల అధ్యక్షుడుగా బోగ అడివన్న

ఝరాసంగం జూన్ 27 (జనంసాక్షి ) ఝరాసంగం  బీజేపీ మండల అధ్యక్షుడుగా బోగ అడివప్ప ను నియమించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి సమక్షంలో, ఝరాసంగం  మండల అధ్యక్షులు బొగ అడివన్న ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ,ఈ కార్యక్రమంలో బీజేవైఎం  మండల అధ్యక్షులు బంటు విశ్వనాథ్,సంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రెటరీ నౌబాత్ జగన్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ జనార్ధన్ రెడ్డి, జిల్లా నాయకులు మల్లికార్జున పాటిల్, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ అశోక్ ముదిరాజ్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు యాదవ రెడ్డి,జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్ పాటిల్, బిజెవైఎం  ఉపాధ్యక్షులు శ్రవణ్ తకుర్, కోశాధికారి తమ్మలి మహేష్, హరీష్ పాటిల్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.