బీజేవైమ్ పట్టణ నూతన అధ్యక్షులుగా రూషబ్ దాదా
భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ జహీరాబాద్ బీజేవైఎం పట్టణ అధ్యక్షులుగా రుషబ్ ను నియమిస్తూ నియామక పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు ఎం శ్రీనివాస్ గౌడ్, భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి రాఘవేందర్ నాయక్ ఉపాధ్యక్షులు బసవరాజ్ స్వామి ఖడికే వేణు బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి సోమ అనిల్ బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ నరేష్ పాటిల్ తదితరులు ఉన్నారు.