బోగ్గు లారీలో మంటలు

 

కాగజ్‌నగర్‌ : ప్రధాన రహదారి బురదగూడ సమీపంలో బోగ్గు లారీకి ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. దీంతో లారీ పూర్తిగా దగ్దమైంది.అగ్నిమాపక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకునే లోపే లారీ పూర్తిగా కాలిపోయింది.