బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్

5irzofjbఐపీఎల్ -8లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, ముంబయి ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆడిన రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన ముంబై ఇండియనన్స్ గెలుపుకోపం ఎదురుచూస్తోంది. రెండు విజయాలను సొంతం చేసుకున్న రాజస్థాన్ మాత్రం మూడో విజయం కోసం ఎదురు చూస్తోంది.