బ్యాడ్మింటన్ టీం మేనేజర్ గా పుల్లూరి సుధాకర్…..

వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో జరుగుతున్న అండర్ 19 జూనియర్స్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర టీం మేనేజర్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సెక్రెటరీ పుల్లూరి సుధాకర్ వ్యవహరిస్తున్నారు, ఈ మేరకు రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం సుధాకర్ నియమించారు, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు పెద్దపల్లి ఏసిపి ఎడ్ల మహేష్, మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ బ్యాడ్మింటన్ సంఘం చీఫ్ అడ్వైజర్ గాజుల ముఖేష్ గౌడ్, ఉపాధ్యక్షులు భాస్కర్ల వాసు బండ మీనారెడ్డి, ట్రెజరరి సత్యపాల్ రెడ్డి, జాయింట్ సెక్రటరీలు రమేష్ రెడ్డి, మధు,కార్యవర్గ సభ్యులు కృష్ణ, రాజలింగు, హర్ష, లక్ష్మీనారాయణ, నరేందర్, అవీన్ బాబు సీనియర్ క్రీడాకారులు తదితరులు సుధాకర్ ను అభినందించారు.

తాజావార్తలు